Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
BREAKING : హాలియాలో విషాదం.. లారీ ఢీకొని భార్యాభర్తలు మృతి..!
నల్గొండ జిల్లా హాలియాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. హాలియా పట్టణం శివాలయం సమీపంలో ఉన్న సాగర్ ఎడమ కాలువ వంతెన పై టీవీస్ వాహనాన్ని లారీ డికొట్టింది.

BREAKING : హాలియాలో విషాదం.. లారీ ఢీకొని భార్యాభర్తలు మృతి..!
హాలియా, మనసాక్షి :
నల్గొండ జిల్లా హాలియాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. హాలియా పట్టణం శివాలయం సమీపంలో ఉన్న సాగర్ ఎడమ కాలువ వంతెన పై టీవీస్ వాహనాన్ని లారీ డికొట్టింది. వాహనం పై వెళ్తున్న భార్య భర్త ఇద్దరు స్పాట్ లొ మృతి చెందారు. వారిది పెద్దవూర మండలం కొత్తగూడెం గ్రామ భర్త వెంకటయ్య (55) భార్య మల్లమ్మ (45) సంఘటన స్థలానికి చేరుకున్న హాలియా సీఐ సతీష్ రెడ్డి ధర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MOST READ :
-
BREAKING NEWS : టాప్ 6.. మన సాక్షి ఫ్లాష్ న్యూస్..!
-
TG News : రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. వారికి ఖాతాలలో నిధులు జమ..!
-
Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేయర్, మున్సిపల్ చైర్మన్లు ఖరారు.. ఎవరెవరు ఎక్కడ..!
-
CM Revanth Reddy : కవితకు షాక్.. సీఎం ను కలిసిన ఫార్వార్డ్ బ్లాక్ కౌన్సిలర్లు.. (వీడియో)








