Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

BRS | టిఆర్ఎస్ కు భారీ షాక్.. అంతమంది నాయకులు ఒకేసారి రాజీనామా..!

BRS | టిఆర్ఎస్ కు భారీ షాక్.. అంతమంది నాయకులు ఒకేసారి రాజీనామా..!

ఖమ్మం, మనసాక్షి : ఎన్నికలు సమీపిస్తున్నా.. కొద్దీ బీఆర్ఎస్ కు నేతల రాజీనామాలు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ కు ఖమ్మం జిల్లాలో భారీ షాక్ తగిలింది. ఒకేసారి జడ్పీటిసిలు, సర్పంచులు, ఎంపీటీసీలు ఆ పార్టీకి రాజీనామా చేశారు.

 

ALSO READ : TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!

 

ఖమ్మం జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లో కొనసాగుతున్న అనేకమంది నాయకులు ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

 

ALSO READ : Rythu : వర్షాలు లేకపోవడంతో .. ఆ రైతు పంట కాపాడుకునేందుకు ఇలా కురిపించాడు..!

 

ఇప్పటికే భద్రాద్రి జడ్పీ చైర్మన్ కనకయ్య తన అనుచరులతో పాటు టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని ఒక జెడ్పీటిసి, 56 మంది సర్పంచులు, 26 మంది ఎంపీటీసీలు టిఆర్ఎస్ కు రాజీనామా చేశారు.

 

ALSO READ : TSPSC : తెలంగాణ గ్రూప్ – 4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న.. సోషల్ మీడియాలో వైరల్ .. అది ఏంటంటే..?

 

వీరంతా ఆదివారం సాయంత్రం ఖమ్మం జిల్లాలో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

 

SLDO READ : TRAINS | నల్గొండ, మిర్యాలగూడలో ఇకపై ఆ.. రైళ్లు ఆగనున్నాయి..!

మరిన్ని వార్తలు