తడ్కల్ లో ఎదురెదురుగా బైకులు ..!

తడ్కల్ లో ఎదురెదురుగా బైకులు ..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామ సమీపంలో ఎదురెదురుగా బైకులు డిక్కోవడం జరిగింది. బుధవారం ఈ ఘటనలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన వడ్గవ్ సమీపంలోని అల్లూర్,గ్రామానికి చెందిన యువకుడు బుల్లెట్ బండితో గాంధీనగర్, గ్రామానికి చెందిన నారాగౌడ్,టు వీలర్ పై తన స్వంత పనుల కొరకై తడ్కల్ కు వస్తుండగా.

 

బుల్లెట్ బండితో ఢీకొట్టగా గాయపడ్డ నారాగౌడును,తడ్కల్ గ్రామంలోని స్థానిక సిద్ధి వినాయక ఆసుపత్రిలో చేర్పించి వైద్యము చేయించి.ఆస్పత్రి వైద్యుని సూచన మేరకు గాయపడ్డ వ్యక్తి కాలు విరగడంతో ప్రైవేటు వాహనంలో సంగారెడ్డి బాలాజీ హాస్పిటల్ కి తరలించడం జరిగింది.

 

సర్పంచ్ గడ్డపు మనోహర్, ఎంపీటీసీ శ్రీకాంత్,కంగ్టి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏలిచలా మల్లరెడ్డి, మానవసేవే మాధవసేవయని మానవత్వం చాటుకున్నారు.

 

ALSO READ : 

1. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!

2. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!

3TSPSC : టి ఎస్ పి ఎస్ సి గ్రూప్ -2 పరీక్ష తేదీలు మారాయి.. కొత్త తేదీలు ఇవే..!