Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District collector : రేపు కలెక్టరేట్ లో ప్రజావాణి రద్దు..!

District collector : రేపు కలెక్టరేట్ లో ప్రజావాణి రద్దు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

పరిపాలన కు సంబంధించి జిల్లా అధికారులందరితో సోమవారం ఉదయం 11.30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం ఉన్నందున సోమవారం (రేపు) జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ సూచించారు. సమస్యల పరిష్కారం కోసం అర్జీలు తీసుకుని ఎవరూ కలెక్టరేట్ కు రావొద్దని కోరారు.

MOST READ : 

  1. Ex DSP Nalini : మాజీ డి.ఎస్.పి నళిని సంచలన పోస్ట్.. విషయం ఏంటంటే..!
  2. MBBS : పేదింటి గిరిజన బిడ్డకు ఎంబిబిఎస్ లో సీటు..!
  3. District collector : జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..!
  4. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్..!

మరిన్ని వార్తలు