సూర్యాపేట : కారు ఢీకొని ఒకరు మృతి..!

సూర్యాపేట మండల పరిధిలోనినేషనల్ హైవే 65 వద్ద శనివారం ఉదయం 10 గంటలకు సూర్యాపేటకు చెందిన సయ్యద్ జానీ ( 58 ) కారు ఢీకొని మృతి చెందాడు.

సూర్యాపేట : కారు ఢీకొని ఒకరు మృతి..!

సూర్యాపేట రూరల్, మనసాక్షి

సూర్యాపేట మండల పరిధిలోనినేషనల్ హైవే 65 వద్ద శనివారం ఉదయం 10 గంటలకు సూర్యాపేటకు చెందిన సయ్యద్ జానీ ( 58 ) కారు ఢీకొని మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ALSO READ : Runa Mafi : రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రుణమాఫీ పై కీలక ప్రకటన..!

సైకిల్ మెకానిక్ గా పనిచేస్తున్న జానీ తన సైకిల్ పై సూర్యాపేట నుండి పిల్లలమర్రివైపు వెళ్లు తుండగా చందన నర్సింగ్ కాలేజ్ వద్ద హైదరాబాదు నుండి విజయవాడ వైపు వెళుతున్న క్విడ్ కార్ నెంబర్ Ts o 8-FU-8364 నెంబర్ గల కారు డ్రైవర్ తన కారును అతివేగముగా, అజాగ్రత్తగా నడపదనంతో సైకిల్ని ఢీ కొట్టింది. దాంతో సైకిల్ పై వెళ్తున్న జానీ కి తలకు, కాళ్లకు చేతులకు బలమైన దెబ్బలు తలిగి అక్కడికక్కడే చనిపోయినాడు.

ALSO READ : ప్రభుత్వ చీఫ్ విప్ లుగా నలుగురిని నియమిస్తూ ఉత్తర్వులు 

మృతుని కొడుకు సయ్యద్ ఇర్షాద్ దరఖాస్తు ఇవ్వగాకేసు నమోదు చేసినట్లు ఎస్ఐ .ఆర్ సాయిరాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతునికి ముగ్గురు కుమారులు భార్య ఉన్నారు.