అదుపుతప్పి వాగులో పడ్డ కారు

అదుపుతప్పి వాగులో పడ్డ కారు

మంగపేట , మన సాక్షి

ములుగు జిల్లా బోరునర్సాపురం గ్రామంలో కారు అదుపుతప్పి బ్రిడ్జి పై నుంచి వాగులో పడింది, ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు, గమనించిన స్థానికులు నీళ్లలో నుంచి కారును బయటకు తీసి, మృతున్ని బయటకు తీశారు,

 

మృతుడు మంగపేట మండల కేంద్రానికి చెందిన, మెకానిక్ సందీప్ గా గుర్తించారు, సందీప్ బోరునర్సాపురం గ్రామం వాసిగ గుర్తింపు, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఎస్సై తహీర్ బాబా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు,