కొలాబ్ ఫైల్స్ వెబ్ ఆప్లికేషన్ ద్వారా పని సులభతరం..!

కొలాబ్ ఫైల్స్ వెబ్ అప్లికేషన్ పై వివిధ శాఖల ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమం కొలాబ్ ఫైల్స్ ఎన్ ఐసి యొక్క వెబ్ అప్లికేషన్ ప్రభుత్వ కార్యాలయాల కు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ అర్ వి.కర్ణన్ అన్నారు.

కొలాబ్ ఫైల్స్ వెబ్ ఆప్లికేషన్ ద్వారా పని సులభతరం..!

జిల్లా కలెక్టర్ అర్.వి కర్ణన్.

నల్గొండ, మన సాక్షి :

కొలాబ్ ఫైల్స్ వెబ్ అప్లికేషన్ పై వివిధ శాఖల ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమం కొలాబ్ ఫైల్స్ ఎన్ ఐసి యొక్క వెబ్ అప్లికేషన్ ప్రభుత్వ కార్యాలయాల కు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ అర్ వి.కర్ణన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో వెబ్ అప్లికేషన్కాలబ్ ఫైల్ గురించి వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ALSO READ : BREAKING : ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ.. బిజీ, సీనియర్లకు ఆహ్వానం..!

ఈ శిక్షణా కార్యక్రమం కు ముఖ్య అతిథి గా హాజరైన జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ కొలాబ్ ఫైల్స్ వెబ్ ఆప్లికేషన్ జిల్లా కార్యాలయాలకు ఎంతో ఉపయోగ కరం అని, ఇట్టి కాలబ్ ఫైల్స్ ని విరివిగా వాడుతూ కార్యాలయ పని వేగంగా సులభతరం చేసుకోవచ్చని తెలిపారు.

మనకు కావలసిన డేటాను సమీకరించు కొనుటకు కూడా వెబ్ ఆప్లికేషన్ ఉపయోగ పడుతుందని అన్నారు.  ఈ కార్యక్రమం లో ఐ.టి.డైరెక్టర్,రాకేష్ , ఐ.టి.మేనేజర్ హైద్రాబాద్ ప్రకాష్ , జిల్లా ఇన్ఫర్ మేటిక్స్ అధికారి గణపతి రావు,సిబ్బంది పాల్గొన్నారు.

ALSO READ : Revanth reddy : రేవంత్ రెడ్డి ఓ డైనమిక్ లీడర్.. ఆయన రాజకీయ ప్రస్థానం..!