తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం
Miryalaguda : ఎమ్మెల్సీ ని కలిసిన కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు..!
Miryalaguda : ఎమ్మెల్సీ ని కలిసిన కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఎమ్మెల్యే కోటాలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన కేతావత్ శంకర్ నాయక్ ను కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నాయకులు సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో కిసాన్ సెల్ నల్గొండ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, వేములపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలి కాంతారెడ్డి, దామరచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, నాయకులు వినోద్, జనార్ధన్ నాయక్, నెహ్రూ నాయక్, లింగ నాయక్, బాలు నాయక్, కొమ్ము దాస్, సద్దాం తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Hyderabad : నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో తో కొట్టి చంపిన సైకో..!
-
Penpahad : మూసీ నది నుంచి అక్రమ ఇసుక రవాణాకు ఎస్సై అడ్డుకట్ట.. ట్రాక్టర్లు వెళ్లకుండా కందకం..!
-
District collector : జిల్లా కలెక్టర్ వార్నింగ్.. రెండు రోజుల్లో బకాయిలు చెల్లించకుంటే సీజ్..!
-
Mahila Rythu : మహిళా రైతులకు తెలంగాణ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్.. వారికి 50% రాయితీ..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!









