Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Congress Second List : 45 మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల.. ఇవి పేర్లు..!

Congress Second List : 45 మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల.. ఇవి పేర్లు..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండవ జాబితాను శుక్రవారం విడుదల చేశారు. 45 మందితో రెండవ జాబితా విడుదల చేశారు. మిగతా సీట్లకు మరో రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సిపిఐ, సిపిఎం తో పాటు తెలంగాణ జన సమితి తో పొత్తుల విషయంపై కూడా చర్చించి మూడో జాబితాను మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. ఇటీవల తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు సీటును కేటాయించారు.

కాంగ్రెస్ అభ్యర్థుల రెండవ జాబితా ఇది :

1. రాజేంద్రనగర్ – కె నరేందర్
2. శేర్లింగంపల్లి – జగదీశ్వర్ గౌడ్,
3. మహబూబ్ నగర్ – ఎం శ్రీనివాస్ రెడ్డి
4. దేవరకద్ర మధుసూదన్ రెడ్డి
5. వనపర్తి – చిన్నారెడ్డి
6. పినపాక – పాయం వెంకటేశ్వర్లు
7. దేవరకొండ – బాలునాయక్
8. భువనగిరి – కుంభం అనిల్
9. వరంగల్ – చిన్నారెడ్డి
10. నారాయణపేట – చిట్టెం రెడ్డి
11. ఖైరతాబాద్ – విజయ రెడ్డి
12. అంబర్ పేట – రోహిన్ రెడ్డి
13. తాండూర్ – మనోహర్ రెడ్డి
14. ఆసిఫాబాద్ – శ్యామ్ నాయక్
15. సికింద్రాబాద్ కంటోన్మెంట్ – గద్దర్ కూతురు వెన్నెల
16 – సిర్పూర్ రవి శ్రీనివాస్
17 . మునుగోడు రాజగోపాల్ రెడ్డి
18. ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు
19. పాలేరు – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
20. కుకట్ పల్లి – బండి రమేష్
21. ఎల్బీనగర్ – మధు యాష్ కి
22. సిద్దిపేట – హరికృష్ణ
23. హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్
24. జూబ్లీహిల్స్ అజారుద్దీన్
25. దుబ్బాక – చెరుకు శ్రీనివాస్ రెడ్డి
26. వరంగల్ ఈస్ట్- కొండ సురేఖ
27. వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్ రెడ్డి
28. అదిలాబాద్ – శ్రీనివాస్ రెడ్డి
28. ఖానాపూర్ – బొజ్జు
29. బోద్ – బాబురావు రాథోడ్
30. ముథోన్ – నారాయణ పటేల్
31. పరకాల – రేవూరి ప్రకాశ్ రెడ్డి
32. నర్సాపూర్ – రాజిరెడ్డి
33. మహేశ్వరం – లక్ష్మారెడ్డి
34. ఇబ్రహీంపట్నం – మల్రెడ్డి రంగారెడ్డి
35. మక్తల్ – శ్రీహరి
36. జడ్చర్ల – అనిరుద్ రెడ్డి
37. నిజామాబాద్ రూరల్ – భూపతిరెడ్డి
38. ఎల్లారెడ్డి – మదన్మోహన్రావు
39. కోరుట్ల – జువ్వాడి నర్సింగరావు
40. వర్ధన్నపేట – కె.ఆర్ నాగరాజు
41. పాలకుర్తి – యశస్విని
42. మహబూబాబాద్ – మురళి నాయక్
43. చొప్పదండి – సత్యం
44. హుజురాబాద్ – ప్రణవ్
45. జనగాం – ప్రతాపరెడ్డి

మరిన్ని వార్తలు