Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుహైదరాబాద్

ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు..!

మల్కాజ్ గిరి ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం లో స్వామి వారికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను గురువారం ఎండోమెంట్ పర్యవేక్షణ అధికారి మోహన్ రెడ్డి సమక్షం లో లెక్కించగా 3,87,746( మూడు లక్షల ఎనబై ఏడు వేల ఏడువందల నలబైఆరు రూపాయలు మాత్రమే) 59 రోజుల ఆదాయం వచ్చినట్టు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎ బి రవీంద్ర రెడ్డి తెలిపారు.

ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు..!

మేడ్చల్ మల్కాజిగిరి, మన సాక్షి :

మల్కాజ్ గిరి ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం లో స్వామి వారికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను గురువారం ఎండోమెంట్ పర్యవేక్షణ అధికారి మోహన్ రెడ్డి సమక్షం లో లెక్కించగా 3,87,746( మూడు లక్షల ఎనబై ఏడు వేల ఏడువందల నలబైఆరు రూపాయలు మాత్రమే) 59 రోజుల ఆదాయం వచ్చినట్టు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎ బి రవీంద్ర రెడ్డి తెలిపారు.

ఈ హుండీ లెక్కింపులో ఆలయ అర్చకులు ముడుంబై వెంకట రమణా చార్యులు, డా తులసి వెంకట రమణా చార్యులు, ఆలయ జూనియర్ అసిస్టెంట్ సండ్ర సుధాకర్, అభివృద్ధి కమిటీ మాజీ సభ్యులు సానాధి శంకర్, హేమంత్ కుమార్, సంజయ్ కుమార్, రత్నాకర్, భక్తులు వెంకట చారి, రమేష్, రత్నమాల, గాంధీ, కె వి ఎస్ ప్రసాద్, శ్రీదేవి, సూర్యకుమారి, మాధవి, వి సరిత, ప్రతిభ, హరినాథ్ గౌడ్, తులసి చైనా రాణి, అల్లూరి శ్రీనివాస్ యాదవ్, లక్ష్మీ, పద్మంజలి, మీఅంజుల, వరలక్ష్మి, దివ్య, హర్షిత, శ్రీదేవి, సీతాలక్ష్మి, రామలక్ష్మి, నారాయణమ్మ, ఎల్లమ్మ, నాగమల్లేశ్వరి, శ్రీలక్ష్మి, గంగా, సాయి తదితర భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు