Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా
సంగారెడ్డి : గోవుకు ఘనంగా అంతిమ సంస్కారం
సంగారెడ్డి : గోవుకు ఘనంగా అంతిమ సంస్కారం
కంగ్టి , మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామంలో శనివారం మృతి చెందగా గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా వైష్ణవ సాంప్రదాయ భజన మండలి భజనలు చేస్తూ ఊరేగింపుగా అంత్యక్రియలు నిర్వహించారు.
జన్మనిచ్చిన తల్లి తర్వాత మానవాళిని తన పాలను ఇచ్చి పెంచి పోషించే ఏకైక ప్రాణిగా పేరొందిన గోమాతగా పేర్కొంటూ భక్తి భావనతో పూజలు చేసి అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సమస్త గ్రామ ప్రజలు వైష్ణవ సాంప్రదాయ వార్కరి భక్తులు తదితరులు పాల్గొన్నారు.









