Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ప్రమాదం..!

BREAKING : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ప్రమాదం..!

దామరచర్ల , మన సాక్షి :

నల్గొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలోని తాళ్ల వీరప్పగూడ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో శుక్రవారం నాడు ప్రమాదం సంభవించడం జరిగింది.

పవర్ ప్లాంట్ లో బొగ్గు కాల్చినప్పుడు బాయిలర్ యొక్క అంతర్గతంగా ఏర్పడేటువంటి బూడిదను తొలగిస్తున్న సమయంలో వేడివేడి బూడిద కూలీల మీద పడడంతో వీర్లపాలెం గ్రామపంచాయతీలోని దుబ్బ తండకు చెందిన ఆరుగురు కూలీలకు గాయాలు కావడం జరిగింది. వారందరిని పట్టణంలోనే ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించడం జరుగుతుంది.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తు చేసుకున్నారా.. వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!

  2. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. మెడికల్ ఆఫీసర్, సిబ్బందికి మెమొలు.. వాచ్ మెన్ తొలగింపు..!

  3. Miryalaguda : యూరియా నిల్వలు తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి.. రైతులకు కీలక సూచన..!

  4. Suryapet : పెద్దగట్టు జాతరకు 60 ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి..!

మరిన్ని వార్తలు