ఇంటి నుంచి వెళ్ళాడు … చెరువులో వ్యక్తి శవమై తెలాడు

ఇంటి నుంచి వెళ్ళాడు … చెరువులో వ్యక్తి శవమై తెలాడు
మఠంపల్లి , మన సాక్షి:
మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన అల్లం పెరయ్య వయసు-41 సంవత్సరాలు, అతని మనసికస్థితీ సరిగా లేక ఇంతకుముందు రెండు సార్లు ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
Also Read : WhatsApp : వాట్సాప్ అదిరిపోయే ఫీచర్, మాటల్లేవ్ .. ఇక మాట్లాడుకోవడాల్లేవ్..!
ఈ నేల 13 వ తేదీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి గురువారం గుండ్లపల్లి గ్రామం చెరువులో పడి చనిపోయి శవం తెలుతుండగా చేపలు పట్టే వాళ్ళు చూసి సమాచారం ఇవ్వగా పై విషయం తెలిసినది.
Also Read : Viral video : ఉప్పుతో గీత గీస్తే నాగుపాము దాటలేదా..? ( వీడియో వైరల్)
దీనిపై అతని తండ్రి రోశయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని మఠంపల్లి ఎస్సై సిహెచ్. బాలకృష్ణ తెలిపారు.