క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మిర్యాలగూడ వాసి మృతి..!
Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మిర్యాలగూడ వాసి మృతి..!
మన సాక్షి, నల్గొండ :
నల్గొండ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. వివరాల ప్రకారం.. నల్గొండ నుంచి మిర్యాలగూడ వైపు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా అదే వైపు నుంచి కారు మిర్యాలగూడ వైపు వెళ్తూ తిప్పర్తి మండల కేంద్రంలో వెనుక నుంచి బైకును ఢీ కొట్టింది.
దాంతో ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న శ్రీనివాస్ (33), కారులో ఉన్న మరో మహిళ అక్కడికి అక్కడికే మృతి చెందారు. మరో ఇద్దరికి సీరియస్ కావడంతో నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ మిర్యాలగూడ మండలం జిల్లా దిలావర్ పూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
MOST READ :
-
Ration card : రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలా.. అయితే ఇలా చేయండి..!
-
Ration Shops : రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ.. తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు నిబంధనలు ఖరారు.. దరఖాస్తు ఎలా.. ఎక్కడ చేసుకోవాలి..!
-
TGSRTC : సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు..!









