Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
DSC : డీఎస్సీ అభ్యర్థులకు ఫోన్ చేయాల్సిందే.. జిల్లా కలెక్టర్..!
DSC : డీఎస్సీ అభ్యర్థులకు ఫోన్ చేయాల్సిందే.. జిల్లా కలెక్టర్..!
నల్లగొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో నిర్వహిస్తున్న అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలన కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తనిఖీ చేశారు. ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను, సిబ్బంది పరిశీలిస్తున్న ధ్రువపత్రాల ప్రక్రియను ఆయన తనిఖీ చేశారు
ఎవరైనా అభ్యర్థులు దృవపత్రాల పరిశీలనకు హాజరు కానట్లైతే అలాంటి వారి దరఖాస్తులను లోని ఫోన్ నెంబర్ ఆధారంగా ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకొని నిర్ధారించుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లు చేయకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి కలెక్టర్ వెంట ఉన్నారు.
LATEST UPDATE :
-
Miryalaguda : ఆటోలను ఇష్టానుసారంగా నిలిపి ఇబ్బందులు కలిగిస్తే చర్యలు.. డీఎస్పీ వార్నింగ్..!
-
District collector : సన్నధాన్యం, దొడ్డు ధాన్యం కొనుగోలుకు వేరువేరు కేంద్రాలా.. బోనస్ ఇచ్చేది ఎలా..!
-
Suryapet : 123 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్.. స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే..!
-
Digital Cards : డిజిటల్ కార్డులకు కుటుంబ వివరాలు పక్కా ఉండాలి.. కలెక్టర్ సత్య ప్రసాద్..!









