Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
Digital Cards : డిజిటల్ కార్డులకు కుటుంబ వివరాలు పక్కా ఉండాలి.. కలెక్టర్ సత్య ప్రసాద్..!
Digital Cards : డిజిటల్ కార్డులకు కుటుంబ వివరాలు పక్కా ఉండాలి.. కలెక్టర్ సత్య ప్రసాద్..!
జగిత్యాల, మన సాక్షి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్మాత్మకంగా చేపట్టిన డిజిటల్ హెల్త్ కార్డులు సర్వే లో భాగంగా శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సర్పరాజుపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఇంటింటా సర్వే లో అధికారులతో కలిసి పాల్గొన్నారు. డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డులకు కుటుంబ వివరాలు పక్కాగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటిని పరిశీలిస్తూ కుటుంబం నిర్ధారణ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా పక్కాగా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, తహసిల్దార్, యంపీఓ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
-
Cm Revanth Reddy : రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. రూ.500 బోనస్ అందరికీ..!
-
Cm Revanth Reddy : రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. రూ.500 బోనస్ అందరికీ..!
-
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ ఇక రచ్చ రచ్చే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరనేది లీక్..!
-
Rythu : అన్నదాతలకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ..!
-
District collector : రేపటి నుంచి డిజిటల్ కార్డు పైలట్ సర్వే.. ఐదు రోజుల్లో పూర్తి చేయాలి, జిల్లా కలెక్టర్ ఆదేశం..!









