Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసిద్దిపేట జిల్లా

Dubbaka : ప్రమాదవశాత్తు పేలిన వంటగ్యాస్..!

Dubbaka : ప్రమాదవశాత్తు పేలిన వంటగ్యాస్..!
ధ్వంసమైన ఇల్లు, తప్పిన ప్రాణ ప్రమాదం
దుబ్బాక, మనసాక్షి :
ప్రమాదవశాత్తు వంట గ్యాస్ పేలి ఇల్లు దానంచవైన సంఘటన దుబ్బాక పట్టణంలోని నీలకంఠ ఆలయం సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…

పట్టణానికి చెందిన బండి శ్రీనివాస్ గౌడ్ తన ఇంట్లో తన సతీమణి కరుణ పాలను వేడి చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వంటగ్యాస్ సిలిండర్ తేలింది. దీంతో తన ఇల్లు 50% పైగా ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది.

వెంటనే ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేసి మంటలను అర్పించారు. బాధితులు తమను ఆదుకోవాలని కోరారు.

ALSO READ : Komati Reddy Press Meet : తెలంగాణ పార్టీ అని చెప్పుకుంటూ.. తెలంగాణ పేరు మార్చుకున్న పార్టీ .. ఆ పార్టీ కథ ముగిసినట్లే..!

మరిన్ని వార్తలు