Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

NALGONDA : సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం..!

NALGONDA : సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం..!

నలగొండ, మనసాక్షి :

అసెంబ్లీ లో టిఆర్ఎస్ పార్టీ మహిళా శాసనసభ్యులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు చేసిన వ్యాఖ్యల పై పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు.. గురువారం నల్లగొండజల్లా కేంద్రం లోని నాగార్జున కళాశాల వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహం.  ముందు నల్లగొండ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చెపట్టారు.

ముఖ్యమంత్రి, మంత్రులు తెలుగు మహిళల కు, మహిళా ఎమ్మెల్యేలు లకు క్షమాపణలు చెప్పాలని, మహిళలను కించపరిచేవిదంగా ఉన్న వారి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు నల్ల బ్యానర్ తో నిరసన వ్యక్తం చేసారు .అనంతరం ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేసారు.

ఈ కార్యక్రమంలో. రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, మాజీ ఆర్వో.. మాలే శరణ్య రెడ్డి,కనగల్ మాజీ ఎంపీపీ కరీం పాషా, సింగం రామ్మోహన్, కంచనపల్లి రవీందర్రావు,పట్టణ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, నల్గొండ,కనగల్ మండల పార్టీ అధ్యక్షులు.. దేప వెంకట్ రెడ్డి అయిత గోని యాదయ్య,కౌన్సిలర్.. మారగొని గణేష్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ జమాల్ ఖాద్రి, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, రంజిత్,

రైతుబంధు కమిటీ మాజీ సభ్యులు వనపర్తి జ్యోతి నల్గొండ మహిళా అధ్యక్షురాలు కొప్పోలు విమలమ్మ,
మెరుగు గోపి,బడుపుల శంకర్, కడారి కృష్ణయ్య,గంజి రాజేందర్, వీరమల్ల భాస్కర్, షబ్బీర్, సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి, కంకణాల వెంకట్ రెడ్డి, వివేక్ రెడ్డి, బొజ్జ వెంకన్న, వజ్జ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, రుద్రాక్ష వెంకన్న,పుట్ట కోటయ్య, బొజ్జశ్రీను, శ్రీను మున్నా,ముద్సర్, బషీర్,తదితరులు పాల్గొన్నారు

 

ALSO READ : 

Srisailam : శ్రీశైలం వద్ద అధికారుల హై అలర్ట్.. భారీగా పెరిగిన వరద ఉధృతి.. Latest Update

BIG BREAKING : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పై సీఎం రేవంత్ సంచలన ప్రకటన..!

BREAKING : తెలంగాణలో గద్వాల ఎమ్మెల్యే ట్విస్ట్ రాజకీయం.. బుజ్జగింపులకు జూపల్లి భేటీ, అనంతరం హైదరాబాద్ కు..!

NALGONDA : అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల వల్ల స్వయం ఉపాధి.. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి..!

District collector : రుణమాఫీ ఫిర్యాదుల విభాగం మండలాల్లో నిరంతరం నడిపించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

మరిన్ని వార్తలు