తప్పుల తడాఖ ఓటరు జాబితా..!

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని నూతన ఓటరు జాబితా తప్పుల తడాఖా సిద్ధం చేశారు. గ్రామంలో ఉన్న వారి పేరు కూడా డిలీట్ చేశారు. చనిపోయిన వారికి ఓటు హక్కు కల్పించారు.

తప్పుల తడాఖ ఓటరు జాబితా..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని నూతన ఓటరు జాబితా తప్పుల తడాఖా సిద్ధం చేశారు. గ్రామంలో ఉన్న వారి పేరు కూడా డిలీట్ చేశారు. చనిపోయిన వారికి ఓటు హక్కు కల్పించారు.

అధికారుల నిర్లక్ష్యమా బిఎల్ఓల నిర్లక్ష్యమా అర్థం కావడం లేదని గ్రామ ప్రజలు అంటున్నారు.తడ్కల్ 16 బూత్ చనిపోయిన వారు 250 సాదిక్ సాబ్ ,265 హనీఫా బి 279 పండరి రావు,666 ఆమీరోద్ధీన్,744 సంజీవ్ రావు , ఓట్లు ఉన్నాయి. బతికి ఉన్న వారి ఓట్లు తొలగించారు.

ALSO READ : ఇల్లు కట్టుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పథకం కింద రూ.5లక్షల సహాయం..!

16 బూత్ లో 387 ఉత్తర్ల విట్టవ్వ ,390 పోద్దార్ రేణుక,446 తట్టి సంగీత,502 మొహమ్మద్ అలీమ్, 535 కిష్ట మంగలి, 590 వడ్ల జగన్నాథ్ 723 రుక్కవ్వ,700 సాయిలు గ్రామంలో నివసిస్తున్నారు. మన సాక్షి రిపోర్టర్ ఓటర్ లిస్టు పరిశీలించగా తప్పుల తడాఖా ఓటర్ జాబితా ఉందని తెలిసింది.

అధికారులు ఇప్పటికైనా స్పందించి సరైన ఓటర్ జాబితా సిద్ధం చేయాలని కోరుతున్నారు. తడుకల్లో మూడు బూతులు ఉన్నాయి. ఒక బూతులు ఎన్ని తప్పులు ఉన్నాయి ఇంకా వేరే ఉన్నాయో తెలియదు.

ALSO READ : BIG REAKING : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు..!