ములుగు : భారీ అగ్ని ప్రమాదం

ములుగు : భారీ అగ్ని ప్రమాదం
మంగపేట , మన సాక్షి
ములుగు జిల్లా మంగపేట మండలంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది కొత్తూరు మోట్లగూడెం గ్రామ సమీపంలో పొలాల్లో ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు భారీగా వ్యాపించడంతో గ్రామంలోని 5 గడ్డి ఇండ్లకు అంటుకున్నాయి.
స్థానికులు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం లేదు మంటలు భారీగా వ్యాపిస్తన్నాయి చుట్టుపక్కల ఉన్న బారివృక్షాలకు సైతం మంటలు అంటుకొని ఎగిసిపడుతున్నాయి.
2ఇండ్లు భారీగా అగ్నిప్రమాదం అంటుకొని బూడిదయ్యాయి ఆస్తి నష్టం అంచనా విలువ దగ్ధమైన గ్రామస్తులు మూడు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని గవర్నమెంట్ ని వేడుకుంటున్నారు.