ప్రపంచంBreaking Newsక్రైం
BIG BREAKING : అమెరికాలో కాల్పులు.. తెలంగాణ యువకుడి మృతి..!

BIG BREAKING : అమెరికాలో కాల్పులు.. తెలంగాణ యువకుడి మృతి..!
మనసాక్షి, వెబ్ డెస్క్ :
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించింది. అమెరికాలోని వాషింగ్టన్ లో తెలంగాణ యువకుడి పై దుండగుడు కాల్పులు జరిపారు. కాల్పుల్లో హైదరాబాదులోని చైతన్యపురి కి చెందిన రవితేజ మృతి చెందారు. 2022లో రవితేజ హైదరాబాద్ వెళ్ళాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









