Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ
శ్రీశైలం, నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద.. లేటెస్ట్ అప్డేట్..!
శ్రీశైలం జలాశంలోకి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి 54,865 క్యూసెక్కుల నీరు విడుదల కాగా శ్రీశైలం జలాశయం కు 25,260 క్యూసెక్కుల నీరు చేరుతుంది.

ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 168 టీఎంసీల నీరు ఉంది. అయితే కాలువలు, ఎత్తిపోతలకు, విద్యుత్ ఉత్పదనకు 48,650 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తికి 7063 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్ డ్యాంకు ఎగువ నుంచి 29,250 వస్తుండగా ఎస్ఎల్బీసీకి 1500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నాగార్జునసాగర్ జలాశయంలో 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంకు గాను ప్రస్తుతం 176 టీఎంసీల నీరు నిలువ ఉంది.