Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం
Nalgonda : కాంగ్రెస్ నాయకుల పై ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే..!
Nalgonda : కాంగ్రెస్ నాయకుల పై ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే..!
నల్లగొండ, మన సాక్షి :
నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో తనపై దాడి చేసిన కాంగ్రెస్, నాయకులు పై వారికి సహకరించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బుధవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ కు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలనీ కోరారు. ఆయనతో పాటు రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ లు రామచంద్రు నాయక్, పల్లె రవికుమార్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాజీవ్ సాగర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. హైదరాబాదులో తులం ఎంతంటే..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు కొత్తగా దరఖాస్తుల ఆహ్వానం.. బిగ్ అప్డేట్..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన ప్రకటన.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఆ.. జాబితాలు నమ్మొద్దు..!
-
SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!
-
Banana : ఒక్క అరటిపండు రూ.100.. ఎక్కడో తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే..!









