గిరిజన తండాల్లో కూలినఇండ్లు..!

గిరిజన తండాల్లో కూలినఇండ్లు..!

కంగ్టి,  మన సాక్షి : –

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలోని సర్దార్‌ తాండ, వాచ్‌ తండా గ్రామాల్లో భారీ వర్షం తాకిడికి రెండు ఇండ్లు కూలిపోయాయి. ముకుంద నాయక్‌ తండ గామ పంచాయతీ పరిధి వాచుతండాలో రాథోడ్‌ సంతోష్‌ ఇంటి వెనుక భాగం గోడ కూలిపోయింది.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..

1. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

2. కెసిఆర్ ప్రభుత్వం పై మావోయిస్టుల కీలక లేఖ విడుదల..!

3. TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!

 

అదేవిధంగా సర్దార్‌ తండాలో గోతిజోదరాజ్‌ నివసించే ఇంటి ఇటుక గోడలు వర్షనికి బాగా తడిసి ముద్దఅయి కూలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబీకులం తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకున్నారు.వర్షం కారణంగా పాత ఇండ్లలో ఉండకూడదని అధికారులు తెలిపారు.