కెసిఆర్ ప్రభుత్వం పై మావోయిస్టుల కీలక లేఖ విడుదల..!

భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ

కెసిఆర్ ప్రభుత్వం పై మావోయిస్టుల కీలక లేఖ విడుదల..!

భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ

చర్ల, మనసాక్షి:

భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పేరిట గురువారం మావోయిస్టులు లేక విడుదల చేశారు. ఆ లేఖలో తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ ప్రభుత్వం తన తొమ్మిదేళ్ల కాలంలో రైతుల, కార్మికుల, ఉద్యోగుల, విద్యార్థుల, ఉపాధ్యాయుల, పోడు భూమి పట్టాల ఆదివాసీల, దళితుల, మహిళల సమస్యలను పరిష్కరించకుండా వారి పోరాటాలను విప్లవోద్యమాన్ని అణిచివేస్తుందని లేఖలో పేర్కొన్నారు.

 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను, ప్రజా ఉద్యమాల్ని, విప్లవోద్యమాలపై కొనసాగిస్తున్న ఫాసిజాన్ని ఓడించాలని అందుకై దీర్ఘకాలిక ప్రజా యుద్ధంలో చేరండి అని నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయండి అని ఇదే అమరులకు ఇచ్చే నిజమైన నివాళి అని అమరుల సంస్మరణ వారాన్ని గ్రామ గ్రామా న ఘనంగా జరపాలని మావోయిస్టులు గురువారం విడుదల చేసిన ఆ లేఖలో పేర్కొన్నారు.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

1. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!

2. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

3. మిర్యాలగూడ : నాగార్జునసాగర్ జలాశయంలో సాగుకు నీరుందా..? ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడో..?

4. Eamcet Counseling : తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. రిపోర్టు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..!