Breaking Newsక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
నేలకొండపల్లి , మనసాక్షి.
ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పాము ఆనందరావు గుండెపోటుతో మృతి చెందాడు. టూ టౌన్ లో ఆనందరావు రైటర్ గా పని చేస్తున్నాడు.
గుండెపోటు వచ్చిన కాసేపటికి ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతి యొక్క స్థలం నెలకొండపల్లి మండలంలోని మాదారం గ్రామంగా పేర్కొన్నారు. తోటి ఉద్యోగస్తుడు చనిపోవడంతో సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు.
ALSO READ : Qr code scanning : నకిలీ స్కానర్లతో ముంచేస్తారు. వాటి పట్ల జాగ్రత్త, నకిలీ స్కానర్లను ఇలా తెలుసుకోండి. !









