Holiday : మరో రోజు సెలవు పొడిగింపు..!
Holiday : మరో రోజు సెలవు పొడిగింపు..!
మన సాక్షి :
తెలుగు రాష్ట్రాల్లో మరో రోజు సెలవు పొడిగించారు. ఉగాది, రంజాన్ సందర్భంగా వరుసగా మార్చి 30, 31వ తేదీలలో సెలవులు వచ్చాయి. కాగా తాజాగా ఏప్రిల్ 1 (మంగళవారం) కూడా సెలవు ప్రకటించారు. ఏప్రిల్ ఒకటో తేదీన ఆప్షనల్ హాలిడే ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వక్ఫ్ బోర్డు సీఈఓ అధికారి ఇచ్చిన నివేదిక మేరకు మంగళవారం ఐచిక సెలవుగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యాసంస్థలకు సెలవు పొడిగించారు.
తెలంగాణ ప్రభుత్వం రంజాన్ పండుగ వేళ రెండు రోజులు సెలవు ప్రకటించింది. పని దినాల ప్రకారం మార్చి 31వ తేదీన రంజాన్ పండుగను జరుపుకున్నారు. కాగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలో ఆఫీసులు సెలవు ప్రకటించారు. రేపు ఏప్రిల్ ఒకటో తేదీన కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నివేదిక ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీన కూడా సెలవు ప్రకటించింది.
MOST READ :
-
Toll Tax : టోల్ టాక్స్ తగ్గిందోచ్.. వాహనదారులకు భారీ ఊరట..!
-
CM Revanth Reddy : ఇది మామూలు పథకం కాదు.. దీనిని రద్దు చేసే ధైర్యం ఏ సీఎం చేయలేడు..!
-
Ration Cards : ట్రై కలర్స్ లో రేషన్ కార్డులు.. రేపటి నుంచి సన్న బియ్యం పంపిణీ..!
-
Hyderabad : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులు..!
-
Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డులపై కీలక అప్డేట్..!









