BREAKING : పాము కాటు తో హాస్టల్ విద్యార్థి మృతి

BREAKING : పాము కాటు తో హాస్టల్ విద్యార్థి మృతి

సూర్యాపేట, మనసాక్షి

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో పాము కాటుకు గురై 7వ తరగతి చదువుతున్న శ్యామ్ అనే విద్యార్థి మృతి చెందాడు. శ్యామ్ డెడ్ బాడీ ని సూర్యాపేట ఏరియా హాస్పిటల్ మార్చరి కి చేర్చారు. ఏరియా హాస్పిటల్ కు చేరిన కుటుంబ సభ్యులు విద్యార్థి మృతికి గల కారణాలు చెప్పాలని ఆందోళన ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ : 

Telangana Govt : సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు ఇక ఆన్ లైన్ ద్వారానే.. వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!

BREAKING : కార్యాలయాల్లో బుధ, గురువారాలు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!