Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsఆంధ్రప్రదేశ్

Theft : నడింపల్లెలో భారీగా డబ్బు, బంగారం చోరీ..!

Theft : నడింపల్లెలో భారీగా డబ్బు, బంగారం చోరీ..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం అర్.నడింపల్లి గ్రామం లో పట్టపగలే దొంగలు పడ్డారు. గ్రామానికి చెందిన రమేష్ ఇంటి తలుపులు పగులగొట్టి బీరువాలో ఉన్న నగదు యాభై వేలు, నూరు గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకెళ్ళినట్లు భాది తుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎస్సై రమేష్ బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ,ఇరుగుపొరుగు వారిని సంఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను గుర్తించడానికి మదనపల్లె నుండి క్లూ టీమ్ ను రప్పిస్తున్నట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు

MOST READ : 

  1. Rythu Bharosa : 1,67,721మంది రైతుల ఖాతాల్లో రూ.215.15 కోట్లు జమ..!

  2. Nalgonda : యోగాను జీవన విధానంగా మార్చుకోవాలి.. కలెక్టర్ ఇలా త్రిపాఠి..!

  3. Air India : టాటాలో విమాన ప్రమాద సంక్షోభం..!

  4. District collector : పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. ఆ కేసుల జోలికి వెళ్తే క్రమశిక్షణ చర్యలు..!

మరిన్ని వార్తలు