జానారెడ్డిని సన్మానించిన రైస్ మిల్లర్స్..!

మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డిని మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు.

జానారెడ్డిని సన్మానించిన రైస్ మిల్లర్స్..!

మిర్యాలగూడ , మన సాక్షి :

మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డిని మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. మంగళవారం జానారెడ్డి మిర్యాలగూడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చారు. దాంతో మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు.

సన్మానించిన వారిలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు గౌరు శ్రీనివాస్ , వెంకటరమణ చౌదరి, అసోసియేషన్ నాయకులు బండారు కుశలయ్య , రేపాల మధుసూదన్ తదితరులు ఉన్నారు.

ALSO READ : మిర్యాలగూడ : ఎమ్మెల్యే బిఎల్ఆర్ ను పరామర్శించిన జానారెడ్డి..!