కేసీఆర్ పై రాహుల్ సంచలన ట్వీట్..!

కాలేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ సందర్శించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన ట్వీట్ చేశారు.

కేసీఆర్ పై రాహుల్ సంచలన ట్వీట్..!

హైదరాబాద్ , మన సాక్షి :

కాలేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ సందర్శించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన ట్వీట్ చేశారు.

కాలేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందని తీవ్ర విమర్శన చేశారు. నాసిరకమైన నిర్మాణం, స్తంభాల పగుళ్లు వచ్చాయని, స్తంభాల మునిగిపోతున్నట్లు నివేదికలు వచ్చాయని పేర్కొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ మరియు ఆయన కుటుంబం వ్యక్తిగత ఏటీఎం గా కుంటున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.