Breaking NewsTOP STORIESజాతీయంరాజకీయం
తమిళనాడు రాజకీయం హైదరాబాద్ కు..!
తమిళనాడు రాజకీయం హైదరాబాద్ కు చేరుకుంది. తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా గెలుపొందిన టీవీకే కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

తమిళనాడు రాజకీయం హైదరాబాద్ కు..!
మన సాక్షి, హైదరాబాద్ :
తమిళనాడు రాజకీయం హైదరాబాద్ కు చేరుకుంది. తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా గెలుపొందిన టీవీకే కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాగా కాంగ్రెస్ పార్టీకి ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలతో ఆ పార్టీ క్యాంపు నిర్వహించింది. శుక్రవారం చెన్నైలో ఉన్న ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శనివారం నాటికి హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో క్యాంపు ఏర్పాటు చేశారు. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్యాంపు ఏర్పాటు చేసినట్లు సమాచారం.









