Miryalaguda : తెలంగాణ ఎప్ సెట్ ఫలితాల్లో కె.ఎల్.ఎన్ ప్రభంజనం..!
Miryalaguda : తెలంగాణ ఎప్ సెట్ ఫలితాల్లో కె.ఎల్.ఎన్ ప్రభంజనం..!
మిర్యాలగూడ , మన సాక్షి :
తెలంగాణ EAPCET 2024 ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన KLN జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంక్ లు సాధించి జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచారు.
బి.అద్విత్ కృష్ణ (2413D03216) 275 ర్యాంక్
ఎన్.సమీర్ (2412X05045) 1278 ర్యాంక్
డి.అరవింద్ (2412X05045)
3547 ర్యాంక్
పి..సంజన (2411G01173)
4305 ర్యాంక్
R.ANITHA (2413D25072) 8448 ర్యాంక్
CH.శ్రుతి కీర్తన (2421D11120)10690 ర్యాంక్
జె.రేణుక (2413డి13208) 14085 ర్యాంక్
జి.జ్యోతి (2413F01088)
16212,
ఆర్.శ్రవణ్ కుమార్ (2423D20042) 17865
ర్యాంక్,
సిహెచ్ పవన్ కుమార్ (24223D20042) 17865 ర్యాంక్ లు సాధించి జిల్లా లోనే అగ్ర స్థానం లో నిలిచారు.
ఇంకా 30 వేల లోపు 30 మంది విద్యార్థులు ఉన్నారు అని కరస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్స్ PLN రెడ్డి , హనుమంత్ రెడ్డి , నరేందర్ రెడ్డి , చైతన్య లు అభినందించారు.
MOST READ :
Telangana : రేవంత్ రెడ్డి రాజీనామా.. ఆయన స్థానంలో మరో వ్యక్తి నియామకం..!
Latest News : బస్ మిస్ కావడంతో.. లిఫ్ట్ ఇచ్చి, అంత దారుణమా..!
డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!









