Nalgonda : నల్లగొండలో కేటీఆర్ రైతు మహా ధర్నా వాయిదా.. ఎందుకంటే..!
Nalgonda : నల్లగొండలో కేటీఆర్ రైతు మహా ధర్నా వాయిదా.. ఎందుకంటే..!
నల్లగొండ ., మన సాక్షి :
నల్లగొండ జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న మహా ధర్నా వాయిదా వేస్తున్నట్లు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమా రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
లగచర్ల, హైడ్రా, మూసి లాంటి అంశాల్లో ప్రజల పక్షాన కేటీఆర్ పోరాటాన్ని సహించలేక అక్రమ కేసులు పెడుతున్నారనీ అన్నారు. రుణమాఫీ, రైతు భరోసాపై ప్రభుత్వ తీరుపై పోరాటానికి బిఆరెస్ సిద్ధమైందన్నారు. కానీ పండగ రద్దీ దృస్టా, హైవే ట్రాఫిక్, పండగ వాతావరణం దృష్ట రేపటి మహా ధర్నా వాయిదా వేసినట్లు తెలిపారు. పండగ తర్వాత మహా ధర్నా ఉంటుందని, కేటీఆర్ హాజరు అవుతారని తెలిపారు.
MOST READ :
-
Gold Price : హ్యాట్రిక్ కొట్టేసిన గోల్డ్.. ధర ఎంతో తెలుసా..!
-
Scam : డబ్బులు వచ్చాయని సంబరపడి ఎకౌంట్ చెక్ చేసుకుంటే.. కొత్త రకం స్కాం, వెంటనే తెలుసుకోండి..!
-
SBI : లక్షాధికారి కావడం చాలా సింపుల్.. SBI అదిరిపోయే కొత్త స్కీం.. అందరికీ ఉపయోగమే..!
-
Rythu Bharosa : వారికి రైతు భరోసా ఇవ్వొద్దు.. సీఎం రేవంత్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు..!









