Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణవికారాబాద్ జిల్లా
Chirutha : చిరుత దాడి.. బర్రె దూడ మృతి..!
Chirutha : చిరుత దాడి.. బర్రె దూడ మృతి..!
కొడంగల్ , మన సాక్షి.
కొడంగల్ నియోజకవర్గం నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పరిధిలోగల పెదిరిపాడు గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపు పోతుంది. స్థానిక రైతు రామాంజనేయులుకు చెందిన బర్రెదూడ పై రాత్రి పుట్ట పులి దాడి చేసి చంపేసింది.
సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. దూడ పై దాడిని నిర్ధారించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు అన్నారు. అదేవిధంగా చిరుత పులిని డోన్ వేసి చిరుత పులిని బంధిస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
మరెన్నో వార్తలు క్లిక్ చేసి చదవండి :
Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!
Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!
Telangana : తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు.. రూ. 6 వేల వేతనంతో నియామకం..!









