Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

వేములపల్లి : నార్కట్ పల్లి అద్దంకి రహదారి పై లారీ బోల్తా

వేములపల్లి : నార్కట్ పల్లి అద్దంకి రహదారి పై లారీ బోల్తా

వేములపల్లి, మన సాక్షి :

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం పిఏఎస్ సి వద్ద నార్కెట్పల్లి – అద్దంకి రహదారిపై లారీ బోల్తా పడింది.

మధ్యప్రదేశ్ నుండి చెన్నై వెళ్తున్న ఆళ్లగడ్డ లోడుతో లారీ నెంబర్ RJ 09 GD 3030 అదుపుతప్పి కింద పడింది. ఎటువంటి ప్రమాదం జరగలేదు.

 

మరిన్ని వార్తలు