Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుమెదక్

మామిడి తోట దగ్ధం.. రూ లక్షల్లో నష్టం..!

మెదక్ జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డి పేటలో మామిడి తోటను పశువుల కాపరులు దగ్ధం చేశారు.

మామిడి తోట దగ్ధం.. రూ లక్షల్లో నష్టం..!

పుల్ కల్, ( మన సాక్షి ):

మెదక్ జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డి పేటలో మామిడి తోటను పశువుల కాపరులు దగ్ధం చేశారు. మండల పరిధిలోని మిన్పూర్ గ్రామానికి చెందిన రాజేశ్వర్ పెద్దిరెడ్డి పేట గ్రామంలో 3.20 ఎకరాల్లో మామిడి, జాము తోటలను పెంచుతున్నారు. సోమవారం ముద్దయిపేట్, బస్వాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు పశువుల కాపరులు తగలబెట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మామిడి చెట్లు, జామ చెట్లు, డ్రిప్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయని యజమాని తెలిపారు. జోగిపేట్ నుండి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆరుపారు.

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు