తెలంగాణBreaking Newsక్రైంనల్గొండ

Flash.. Flash : యాదాద్రి పవర్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం..!

Flash.. Flash : యాదాద్రి పవర్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం..!

మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలో ఉన్న యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. యూనిట్ వన్ ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ప్రమాదం సంభవించింది. దాంతో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ అయిన విషయాన్ని వర్కర్స్ గమనించక పోవడంతో పక్కనే వెల్డింగ్ చేస్తుండగా మంటలు వ్యాపించాయి.

లీకైన ఆయిల్ కారణంగా మంటలు వ్యాపించి భారీగా ఎగిసిపడ్డాయి. వెంటనే ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేశారు. అయితే మే నెలలో పవర్ ప్లాంట్ ప్రారంభానికి అధికారులు ట్రయల్ చేస్తుండగా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. దీనివల్ల 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లుగా సమాచారం.

MOST READ :

  1. Narayanpet : ఇసుక రవాణాకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

  2. District collector : ప్రతి రైతుకు ఆధార్ తరహాలో భూధర్ కార్డు.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

  3. District collector : సారూ.. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుంటాం.. జిల్లా కలెక్టర్ ను వేడుకున్న నిరుపేద..!

  4. Haythnagar : హయత్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. 30 కి పైగా గుడిసెలు దగ్ధం..!

  5. PM Kisan : పీఎం కిసాన్ డబ్బులు ఖాతాలోకి రావాలంటే.. రైతులు ఇది చేయాల్సిందే..!

మరిన్ని వార్తలు