మిర్యాలగూడ : మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి

మిర్యాలగూడ : మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి

మిర్యాలగూడ, మన సాక్షి

మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు అన్నారు.

 

గురువారం ఆయన మిర్యాలగూడలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 39 మందికి మంజూరైన 50 లక్షల రూపాయల విలువ గల చెక్కులను లబ్దిదారులకు తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డితో కలిసి శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పంపిణీ చేశారు .

 

ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధికారి బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, జిల్లా రైతు బంధు సమితి అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, యం, పి, పి నూకల సరళ హనుమంత్ రెడ్డి, పోకల శ్రీవిద్య రాజు, డి.సి.యం.ఎస్ జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కుందూరు వీరకోటి రెడ్డి,

 

🟢ఎక్కువమంది చదివిన వార్తలు ..మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

 

1. Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

2. మిర్యాలగూడ : డోర్నకల్ – మిర్యాలగూడ కొత్త రైలు మార్గం..!

3. TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!

 

మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మైనారిటీ నాయకులు యం.డి యూసుఫ్, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చిట్టిబాబు నాయక్, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి మాజీ అద్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, DCCB డైరెక్టర్ బంటు శ్రీనివాస్,

 

మండల రైతు బంధు సమితి అద్యక్షులు గడగోజు ఏడుకొండలు, పాక్స్ చైర్మన్లు వేలిశెట్టి రామకృష్ణ, జేర్రిపోతుల రాములు గౌడ్, బి.ఆర్.ఎస్ నాయకులు, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డ్ ఇంచార్గ్లు, ఆయా గ్రామాల సర్పంచ్లు, యం.పి.టి.సిలు, గ్రామ శాఖ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు…