Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం
Miryalaguda : ఎరువుల దుకాణదారులకు వ్యవసాధికారిణి సీరియస్ హెచ్చరిక.. దుకాణాలు ఆకస్మిక తనిఖీ..!
ఎరువులు, పురుగు మందుల దుకాణదారులకు వ్యవసాయ అధికారిణి సీరియస్ గా హెచ్చరిక చేశారు.

Miryalaguda : ఎరువుల దుకాణదారులకు వ్యవసాధికారిణి సీరియస్ హెచ్చరిక.. దుకాణాలు ఆకస్మిక తనిఖీ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఎరువులు, పురుగు మందుల దుకాణదారులకు వ్యవసాయ అధికారిణి సీరియస్ గా హెచ్చరిక చేశారు. బుధవారం పట్టణంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు ఎమ్మార్పి ధరలకు విక్రయించాలని మండల వ్యవసాయ అధికారి ఎం. ఋష్యెంద్రమణి హెచ్చరించారు. ఎరువుల నిల్వలను, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మార్పి కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఆయా దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. డిఎపి, కాంప్లెక్స్ ఎరువులు, యూరియా అధిక విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేకే ట్రేడర్స్ షాప్ రమేష్ రెడ్డి, శేఖర్ రెడ్డి ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
- రైతులు ఈ పంటలు సాగు చేస్తే భారీగా ప్రభుత్వ రాయితీలు.. దరఖాస్తులు ఇలా..!
- Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదలలో బిగ్ ట్విస్ట్.. మొదటి విడత ఆ రైతులకు మాత్రమే..!
- WhatsApp : వాట్సాప్ ఇక నుంచి ఫ్రీ కాదు.. నెలకు రూ. 79 చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసుకుందాం..!
- ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటో తెలుసా.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!









