Miryalaguda : విద్యుత్ సరఫరాలో అంతరాయం.. వేళలు ఇవే..!

కరెంటు వినియోగదారులకు మిర్యాలగూడ సబ్ డివిజన్ ఏడిఈ కోడి రెక్క రవికుమార్,ఎఈలు టౌన్ వన్, వెంకట్ రెడ్డి, టూ ట వెంకటేశ్వర్లు లు పలు సూచనలు చేశారు.

Miryalaguda : విద్యుత్ సరఫరాలో అంతరాయం.. వేళలు ఇవే..!

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

కరెంటు వినియోగదారులకు మిర్యాలగూడ సబ్ డివిజన్ ఏడిఈ కోడి రెక్క రవికుమార్,ఎఈలు టౌన్ వన్, వెంకట్ రెడ్డి, టూ ట వెంకటేశ్వర్లు లు పలు సూచనలు చేశారు. రేపు మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మిర్యాలగూడ టౌన్ -2 పరిధిలోని 11 కెవి హనుమాన్ పేట ఫీడరు లో గల చెట్లు తొలగించుటకు ఎల్ సి తీసుకోవడం జరుగుతుందన్నారు.

https://chat.whatsapp.com/FgGGZERB83t0xB4L5dK8gH

 

దీనివలన హనుమాన్ పేట, రెడ్డి కాలనీ, నాగార్జున నగర్, ముత్తిరెడ్డి కుంట ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు తెలిపారు. అలాగే టౌన్ -వన్ పరిధిలో గల 11 కెవి గాంధీ నగర్, 11 కెవి ఈదులగూడెం ఫీడర్ లలో ఉదయము 8 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నరు. దీనివలన షాబునగర్, గాంధీనగర్ ప్రాంతాలలో మరియు హౌసింగ్ బోర్డు, ఈదులగూడెం ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. కనుక వినియోగదారులు సహకరించగలరని ప్రజలను కోరారు.

ALSO READ : Revanth Reddy : మనవడితో హోళీ సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డి..!