Miryalaguda : ఎస్ వి మోడల్ హైస్కూల్లో విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

మిర్యాలగూడ లోని వాసవి నగర్ లో గల ఎస్ వి మోడల్ హైస్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు నిర్వహించడం జరిగింది.

Miryalaguda : ఎస్ వి మోడల్ హైస్కూల్లో విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు


మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ లోని వాసవి నగర్ లో గల ఎస్ వి మోడల్ హైస్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మా రెడ్డి పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు. పదవ తరగతి విద్యార్థులు 10 జీ పీ ఏ సాధించాలని కోరారు. విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మంచిగా రాయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాo సుందర్ , డైరెక్టర్ విశాలక్ష్మి, వాసవి క్లబ్ ఐపీసి మాశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర మిల్లర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేశ్, సామ శ్రీనివాస్, 24 వ వార్డు ఇంచార్జి అమృత రెడ్డి, మహేందర్ రెడ్డి, సుధాకర్, శ్రీలక్ష్మి, శ్రీనివాస చారి, శ్యామ్ సుందర్ రెడ్డి , సురేందర్ రెడ్డి, వీరవల్లి శ్రీనివాస్, సైదిరెడ్డి, రమేష్, ఉపాధ్యాయ బృందం ఉన్నారు.