Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : గందె రాముకు వైయస్ జగన్ శుభాకాంక్షలు..!
మిర్యాలగూడ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గందే రాము జన్మదిన సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

Miryalaguda : గందె రాముకు వైయస్ జగన్ శుభాకాంక్షలు..!
మిర్యాలగూడ మనసాక్షి:
మిర్యాలగూడ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గందే రాము జన్మదిన సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళవారం ఆయన జన్మదినోత్సవం
సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.









