Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలునాగర్ కర్నూల్ జిల్లా

MPDO : వెల్దండ ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన సులోచన..!

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల నూతన ఎంపీడీవోగా సులోచన బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

MPDO : వెల్దండ ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన సులోచన..!

వెల్దండ, మన సాక్షి:

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల నూతన ఎంపీడీవోగా సులోచన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఈసం కృష్ణయ్య కోడేరు మండలానికి బదిలీ కావడంతో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఘనంగా స్వాగతించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ ప్రభుత్వం ప్రజలకు అందజేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సత్వరమే అందేలా కృషి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. మండలంలోని అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు