Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

ముష్టిబండలో మంత్రి పువ్వాడ

ముష్టిబండలో మంత్రి పువ్వాడ

దమ్మపేట , మన సాక్షి

అశ్వారావుపేట(నియోజకవర్గం), దమ్మపేట (మండలం),ముష్టిబండ గ్రామంలోని పెద్ద చెరువు కట్టపై ఉన్న 22 అడుగుల అభయాంజనేయ స్వామి వారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,అశ్వారావుపేట స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు , దర్శించుకున్నారు.

ఈ సందర్భంలో ముష్టి ముండ గ్రామములో ఉన్న ప్రజలు మరియు బి ఆర్ఎస్ కార్యకర్తలు మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావుకుస్వాగతం పలికారు అనంతరం శాలువాతో సత్కరించటం జరిగింది.

దమ్మపేట ప్రెస్ క్లబ్ పాత్రికేయు మిత్రులు గత పాతిక సంవత్సరాలుగా మేము మా వృత్తికి న్యాయం చేస్తూ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ మా యొక్క కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులో ఉంటూకితబు పలికారు.

 

ఈ విషయమై ఇళ్ల స్థలాలు ఇప్పించగలరని మర్యాదపూర్వకంగా మంత్రి ని ఎమ్మెల్యే ని కలిసి మండలంలో ఉన్న పాత్రికేయులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు