Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nagarjuna Sagar : సాగర్ చేరుకున్న KRMB చైర్మన్, బృందం..!
నాగార్జునసాగర్ ప్రాజెక్టును సోమవారం నాడు కృష్ణానది యాజమాన్య బోర్డ్ చైర్మన్ శుభరంగషు బిశ్వాస్ ఆధ్వర్యంలో సందర్శించి పరిశీలించనున్నారు.

Nagarjuna Sagar : సాగర్ చేరుకున్న KRMB చైర్మన్, బృందం..!
నాగార్జునసాగర్, మన సాక్షి :
నాగార్జునసాగర్ ప్రాజెక్టును సోమవారం నాడు కృష్ణానది యాజమాన్య బోర్డ్ చైర్మన్ శుభరంగషు బిశ్వాస్ ఆధ్వర్యంలో సందర్శించి పరిశీలించనున్నారు. దీనికై ఆదివారం సాయంత్రం నాగార్జునసాగర్ లోని విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న ఈ బృందానికి నాగార్జునసాగర్ డ్యాం సూపర్నెంట్ ఇంజనీర్ మల్లికార్జునరావు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం విజయ విహార్ లోని సమావేశ మందిరంలో కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యులచే సాగర్ డ్యామ్ అధికారులు సమావేశమయ్యారు.. వీరితోపాటు కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యులు కె కె జాంగిడ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పవన్ నాద్, సాగర్ డ్యాం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీతారాం మరియు జేఈలు ఉన్నారు.
ఇవీ చదవండి :
- Nalgonda : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్య.. పేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరం..!
- Viral : జీవన్ రెడ్డితో ఇద్దరు మంత్రుల భేటీ.. ఆ తర్వాత బిగ్ ట్విస్ట్.. (వీడియో వైరల్)
- TS News : డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త.. ఇక ఆ మహిళల ముఖాల్లో ఆనందం..!
- రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వారికి మాత్రమే ఈ పథకం..!









