నలగొండ జిల్లా ఎస్పీగా చందన దీప్తి

నలగొండ జిల్లా ఎస్పీ అపూర్వ రావు బదిలీ అయ్యారు. ఆమెను ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీగా బదిలీ చేస్తూ నల్లగొండ ఎస్పీగా చందనా దీప్తిని బదిలీ చేశారు.

నలగొండ జిల్లా ఎస్పీగా చందన దీప్తి

నల్లగొండ, మన సాక్షి:

నలగొండ జిల్లా ఎస్పీ అపూర్వ రావు బదిలీ అయ్యారు. ఆమెను ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీగా బదిలీ చేస్తూ నల్లగొండ ఎస్పీగా చందనా దీప్తిని బదిలీ చేశారు. నల్లగొండ ఎస్పీగా సంవత్సరం క్రితం బదిలీపై వచ్చి సమర్థవంతంగా నిధులు నిర్వహించి అధికారుల మెప్పు పొందారు.

గత శాసనసభ ఎన్నికల లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించి శుభాష్ అనిపించుకున్నారు. అలాగే జిల్లాలో నేరాల అదుపునకు కృషి చేశారు .

ALSO READ : పాపం పసిబాలుడు.. సెకన్ల వ్యవధిలో తల్లి ఒడి నుంచి మృత్యు ఒడిలోకి..!