తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య
ప్రధాని మోదీతో పరీక్షా పే చర్చ లో నల్గొండ విద్యార్థిని..!
ప్రధాని మోదీతో పరీక్షా పే చర్చ లో నల్గొండ విద్యార్థిని..!
కొండమల్లేపల్లి మనసాక్షి :
విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థిని పాల్గొన్నారు. గుర్రంపోడు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కె. అంజలి.. ఢిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మోదీని కలిసి మాట్లాడారు.
ఎన్సీఈఆర్టీ అంజలిని ఢిల్లీకి పంపింది. మండలంలోని ఆమలూరుకు చెందిన కటికర్ల శంకర్, పార్వతమ్మ కుమార్తె అంజలి ఆరో తరగతి నుంచి మోడల్ స్కూల్లో చదువుతోంది. అంజలి ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై పాఠశాల ప్రిన్సిపాల్ రాగిణి, గైడ్ టీచర్ సీత అభినందనలు తెలిపారు.
| MOST READ :
-
Viral Video : ఒంటినిండా విష సర్పాలు.. మహా కుంభమేళాలో అఘోరీ హల్ ఛల్.. (వీడియో వైరల్)
-
Miryalaguda : వ్యవసాయ, రెవెన్యూ అధికారుల జాయింట్ సర్వే.. రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు..!
-
Nalgonda : వ్యవసాయ యోగ్యం కానీ భూముల పరిశీలన పక్కాగా చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Indiramma Bharosa : భూమిలేని వారికి ఏటా రూ.12 వేలు.. మీరూ అర్హులేనా.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తో సహా సిబ్బంది మొత్తం సస్పెన్షన్..!









