Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsవిద్య

Holidays : విద్యార్థులకు ఎగిరిగంతేసే న్యూస్.. వరుసగా సెలవులే సెలవులు..!

Holidays : విద్యార్థులకు ఎగిరిగంతేసే న్యూస్.. వరుసగా సెలవులే సెలవులు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

విద్యార్థులకు ఎగిరిగంతేసే న్యూస్ అందింది. వరుసగా సెలవులు రావడంతో విద్యార్థులు ఆనందంలో ఉన్నారు. ఆగస్టు మాసంలో రెండు వారాలు వరుసగా ఆరు రోజులపాటు రెండు విడుదలగా సెలవులు వచ్చాయి. దాంతో విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. ఆగస్టు మాసంలో 8వ తేదీన వరలక్ష్మి వ్రతాలు, 9వ తేదీన రాఖీ పౌర్ణమి, 10వ తేదీన ఆదివారం వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి

అదేవిధంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సెలవు ఉంటుంది. ఆగస్టు 16వ తేదీన శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా సెలవు రావడంతో పాటు ఆగస్టు 17వ తేదీన ఆదివారం సెలవు ఉంటుంది. రెండు వారాల్లో వరుసగా మూడు రోజులపాటు రెండు విడతల్లో ఆరు రోజులు సెలవులు వచ్చాయి.

MOST READ : 

  1. Sand : అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా.. వరుసగా లారీల పట్టివేత..!

  2. Nalgonda : రూ.500 నోటు.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ సస్పెండ్ కు కారణం..!

  3. Suryapet : భూ భారతి ఆర్జీలపై జిల్లా అదనపు కలెక్టర్ కీలక ఆదేశం..!

  4. Sub Collector : మదనపల్లె సబ్ కలెక్టర్ గా ఎవరో తెలుసా..!

మరిన్ని వార్తలు