దమ్మపేట : పంచాయతీ కార్మికుల సమ్మె

దమ్మపేట : పంచాయతీ కార్మికుల సమ్మె

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట :

దమ్మపేట మండలంలో 31 గ్రామపంచాయతీల్లో పంచాయతీ కార్మికులు సమ్మెలో పాల్గొనడం జరిగినది తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు పంచాయతీ కార్మికులు హక్కులు సాధించుకొనుటకు నేటి నుండి సమ్మెను కొనసాగిస్తున్నాం

 

మా న్యాయమైన హక్కులను అమలు చేసే వరకు సమ్మెను కొనసాగిస్తామని పంచాయతీ కార్మికులు తెలియజేయడమైనది మా విలువ తెలుసుకోవాలని మేమంతా కలిసి మా యొక్క హక్కులను ఈ తెలంగాణ రాష్ట్రం గుర్తించాలని వేడుకుంటూకష్టానికి తగ్గ ప్రతిఫలం చేయాలని డిమాండ్ చేస్తున్నాము.

 

ALso Read : 

1. Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

2. TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!

3. మిర్యాలగూడ : డోర్నకల్ – మిర్యాలగూడ కొత్త రైలు మార్గం..!

4. RBI : పర్సనల్ లోన్స్.. క్రెడిట్ కార్డు పై.. ఆర్బిఐ కొత్త నిబంధనలు..!

 

ఈ కార్యక్రమంలో పెంకి ప్రభాకర్ ,ఆకుల వెంకటేశ్వరరావు ,గూడ వెంకటేశ్వరరావు ,మహేష్, మాధవరావు ,అర్జున్ ,గోదా నాగేశ్వరరావు ,మోహనరావు, గొర్రెపాటి బసవయ్య ,పందేటి చెన్నారావు ,చిన్న 31 గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.